దేశంలో నీతి మరియు సంపత్తిల వికాసం చెందాలిసమాజంలో చివరి వరుసలో నున్న 'అంతిమవ్యక్తి'కి పరమ సుఖం మరియు సమృద్ధి ఫలాలు అందించబడాలి.
అప్పుడే సమాజంలో అందరి ఉన్నతి యోజన పరికల్పన పరిపూర్ణమగును. దేశంలో నీతి మరియు సంపత్తిల వికాసం చెందాలి. అప్పుడే నిజమైన వికాసం అన బడుతుంది.
- ప.పూ. మోహన్‌ భాగవత్‌జీ,
సర్‌సంఘచాలక్‌, రా.స్వ.సం.