చిన్న రాజకీయపార్టీ ఏమి ఆలోచించగలదుఒక చిన్న రాజకీయపార్టీ 'జెడియు' (JDU) గంభీరంగా ఏమి ఆలోచించగలదు. వారి ఆలోచన ఏమిటంటే, రానున్న సాధారణ ఎన్నికలకల్లా నితీష్‌కుమార్‌ను ప్రధానమంత్రి చేయగలిగే అత్యంతవసరమైన సాధనలు, ఆలోచనలు ఉన్నాయి. వాటి కార్యాచరణకై గంభీరంగా యోచిస్తున్నాయని... ఎవరికి తెలుసు? ప్రతిపక్షాలన్నీ ఏకమై సుమారు 20 మంది, ప్రధానమంత్రి పదవి కొరకు తమ పార్టీలతో అభ్యర్థిత్వం ప్రకటించగలిగితే... ప్రకటించనూవచ్చును గదా!!

- రఘువంశ ప్రసాద్‌ సింహ్‌, 'ఆర్‌జెడి' (RJD) సీనియర్‌ నాయకుడు.