మానవత్వంలో దైవత్వాన్ని దర్శించడమే హిందుత్వ మూల సిద్ధాంతం
మానవత్వంలో దైవత్వాన్ని దర్శించడమే హిందుత్వ మూల సిద్ధాంతం. సమాజంలో ఎవరైతే అణగారిన - వెనుకబడిన వర్గాలున్నాయో వారిపట్ల సేవా- సమృద్ధి- అంశాలు చాలా అవసరం. ఇటువంటి వారి అవసరాలు సమకూర్చటం - వారి దుఃఖాలను దూరంచేయదగు ఉపాయాలు చేయడమే నిజమైన-నిస్వార్ధ-నిష్కలంక-నిరాడంబర సేవ చేయడమే ఉత్తమ సాధనం.ఇదే స్వయం-సేవకత్వం.

- మా|| శ్రీ భాగయ్యగారు
 సహ సర్‌కార్యవాహ్‌, రా.స్వ.సం. 
(అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోలో జరిగిన విజయదశమి 
ఉత్సవంలో సాగిన ప్రధాన ప్రసంగాంశం).