అది మిరాట్ పురపాలక సంఘం సమావేశం.. సమావేశానికి ముందు, మేయర్
హరికాంత్ అహ్లువాలియా వందేమాతరం పాట ప్రారంభించారు. మిగిలిన సభ్యులు కూడా
పాడుతున్నారు. మధ్యలో ముస్లిం సభ్యులు కొందరు లేచి బయటకు నడుస్తున్నారు.
కొసమెరపు
పురపాల సంఘం కార్యక్రమంలో పాల్గొనాలంటే తప్పని సరిగా వందేమాతరం పాడాలి అని హరికాంత్ అహ్లువాలియా ఒక తీర్మానం ప్రవేశపెట్టి, ఆమోదింప చేశారు.