భారతదేశం ఇప్పుడు ప్రముఖ వైశ్విక శక్తి, బలమైన వ్యూహాత్మక శక్తి, రక్షణ రంగంలో కీలకమైన భాగస్వామిగా మారింది. భారత్‌ను ప్రపంచంలో కేవలం సంతులిత శక్తిగా మాత్రమేకాక ప్రముఖ శక్తిగా రూపొందించడమే ప్రస్తుతపు ప్రభుత్వపు లక్ష్యంగా కనిపిస్తోంది.
- డొనాల్డ్ ట్రంప్ , అమెరికా అధ్యక్షుడు
- డొనాల్డ్ ట్రంప్ , అమెరికా అధ్యక్షుడు
పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ లోనే అల్పసంఖ్యాక వర్గాలు సురక్షితంగా ఉన్నాయి. భారత రాజ్యాంగం అందరినీ సమానంగా చూస్తుంది. ఈ దేశం నాకు సొంతఇంటిలా అనిపిస్తుంది.
- తస్లీమా నస్రీన్, బంగ్లాదేశీ రచయిత్రి
భారత్‌లోని గురువుల నుంచే నేను అపరిమితమైన జ్ఞానాన్ని పొందాను. భారత గురువులే జ్ఞానసంపన్నులు. పాశ్చాత్య సంస్కతి, సంప్రదాయాలను అనుస రిస్తూ మన మూలాలను, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేయడం సరికాదు.
- దలైలామా , టిబెటన్ బౌద్ధగురువు